Homedevotionalhoroscope today : 23-11-2022 బుధవారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 23-11-2022 బుధవారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 23rd november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 23, 2022 Aries horoscope

ఈ రాశివారు నేడు మానసిక బలం తగ్గకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది . కీలక పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన పనుల్లో పురోగతి త‌ప్ప‌క ఉంటుంది. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవ‌స‌రం ఉంది.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 23, 2022 Taurus

ఈరోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను పొందుతారు.. కుటుంబ సభ్యుల సహకారం ఎప్పుడూ  లభిస్తుంది. ఆర్ధిక వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు. మొహమాటాన్ని వదిలి శత్రువుల మీద విజయాన్ని సాధించ‌గ‌లుగుతారు.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 23, 2022 Gemini

ఈ రోజు ఈ రాశివారు సకాలంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసే అవ‌కాశం ఉంటుంది. ఒత్తిడిని జయించి ముందుకు సాగిస్తారు. కొన్ని పనుల విషయంలో అధిక శ్రమ త‌ప్ప‌క పడాల్సి ఉంటుంది. ప్రయాణాల విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవ‌డం మంచిది. కొంత అల‌స‌ట పొందుతారు.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 23, 2022 Cancer horoscope

ఈరోజు ఈ రాశివారు అధిక శ్రమ చెందుతారు.. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. కీలక సమయాల్లో ఆత్మీయుల సలహాతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు.

సింహ రాశి ఈరోజు ఫలితాలు : november 23, 2022 Leo

ఈరోజు ఈ రాశివారు బంధువులతో శుభకార్యాల్లో ఎంతో సంతోషంగా పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు అనుకున్న సమయానికి పూర్తి చేసే అవ‌కాశం ఉంది. పని తీరుతో ప్రశంసలను పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

-Advertisement-

horoscopeకన్య రాశి ఈరోజు ఫలితాలు : november 23, 2022 Virgo

ఈ రాశివారు ఈరోజు బంధు మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంటుంది.. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు అంచనాలను పొందుతారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పెద్దల సహకారంతో వాటిని పూర్తి చేసే అవ‌కాశం ఉంది.. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపే ఛాన్స్ ఉంది.



తుల రాశి ఈరోజు ఫలితాలు : november 23, 2022 Libra horoscope

ఈ రోజు ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు ఆటంకాలు ఎదురైనా మానసికంగా దృఢంగా ఉంటారు. . శుభవార్త పొందుతారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంది.. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 23, 2022 Scorpio

ఈరోజు ఈ రాశివారు ముఖ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఛాన్స్ ఉంది.. మానసిక బలం తగ్గకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారం ఉంది. ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు వహించాలి.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 23, 2022 Saggitarius

ఈరోజు ఈ రాశివారు ఒత్తిడిని అధిగమించి కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను పొందుతారు. శుభకాలం. చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 23, 2022 Capricorn horoscope

ఈరోజు ఈ రాశివారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించక త‌ప్ప‌దు.. కీలక విషయాల్లో బాధ్యతలను నెరవేర్చేదిశగా ముందుకు అడుగులు వేస్తారు. మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో గ‌డిపే ఛాన్స్ ఉంది.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 23, 2022 Aquarius

ఈ రోజు ఈ రాశివారు అధికంగా శారీరక శ్రమ పొందుతారు.. మానసికంగా దైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది . చేయని తప్పులకు నిందపడుతుంది. బంధువులతో వాదనలకు దిగడం వలన కలహాలు ఏర్పడే అవకాశం ఉంది.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 23, 2022 Pisces horoscope

ఈరోజు ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన వార్తల‌ను వింటారు. చేపట్టిన పనులను ఉత్సాహంగా పూర్తి చేసే అవ‌కాశం ఉంది. బంధు, మిత్రులతో విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. చెడు వార్త‌లు వినాల్సి వ‌స్తుంది.

also read news:

Viral Pic : ఎంత గొప్ప మనసు.. మానవత్వం అంటే ఇదేనేమో..

ఖరీదైన విల్లా గిఫ్ట్ పై క్లారిటీ ఇచ్చిన రష్మి గౌతమ్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News