Homegallerysreemukhi: మినీ గౌన్ లో శ్రీముఖి అందాల ఆరబోత..ఫొటోషూట్ వైరల్

sreemukhi: మినీ గౌన్ లో శ్రీముఖి అందాల ఆరబోత..ఫొటోషూట్ వైరల్

Telugu Flash News

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి (sreemukhi) ఇటీవ‌లి కాలంలో చేస్తున్న అందాల ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తొలుత‌ వెండితెరపై సైడ్ క్యారెక్టర్స్ లో కనిపించిన త‌ర్వాత సీరియల్స్ కూడా చేసే అవకాశం వ‌చ్చింది. కానీ ఆమె అటువైపు ఫోకస్ చేయకుండా వెండితెరపై ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేస్తూ వ‌చ్చింది. ఆ క్ర‌మంలోనే శ్రీముఖికి యాంక‌ర్‌గా ఛాన్స్ లు ద‌క్కాయి. శ్రీముఖికి జబర్దస్త్ కు యాంకర్ గా చేసే అవకాశంవ‌చ్చ‌న కూడా దానిపై ఆసక్తి చూపలేదు. ఆమె రిజెక్ట్ చేయడంతో లక్కుతో అనసూయ ఆ ఛాన్స్ అందుకొని స్టార్ యాంకర్ గా మారిపోవ‌డం మ‌నం చూశాం.

మ‌త్తెక్కించే అందాలు…

యాంక‌ర్‌గా స‌త్తా చాటుతూనే అడ‌పాద‌డ‌పా సినిమాల‌లో కూడా సంద‌డి చేస్తుంటుంది శ్రీముఖి. నేను శైలజా, జెంటిల్ మెన్ సినిమాలతో శ్రీముఖి తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది.. చివరగా మాస్ట్రో సినిమాలో కూడా కీల‌క‌ పాత్రలో కనిపించిన శ్రీముఖి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి ఒక‌ స్పెషల్ క్యారెక్టర్ లో న‌టిస్తుంది. ఇక ఇటీవ‌ల ఈ అమ్మ‌డు అందాల ఆరబోతతో నెట్టింటిని షేక్ చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో గ్లామర్ విందు చేస్తూ అందానికి అసలైన నిర్వచనం ఇదే అని చెబుతుంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో శ్రీముఖి చేసిన తాజా ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.

తాజాగా షూట్ చేసిన ‘డాన్స్ ఐకాన్’ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం అదిరిపోయే అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది శ్రీముఖి. ఈ సందర్భంగా స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసి, ఆ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులు, ఫాలోవర్స్ తో పంచుకుంది. పింక్ కలర్ కలర్ మినీ గౌన్ లో స్టన్నింగ్ గా ఫొటోలకు పోజులిచ్చి త‌న గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తుంది. బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి ఇలా వరుస ఫొటోషూట్లతో సోషల్ మీడియా లో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. ఇక లేటెస్ట్ పిక్స్ లో కండ్లు చెదిరిపోయేలా ఎద అందాలను విందు చేసి కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News