Homedevotionalఏ రాశుల వారు ఏ మంత్రాలు పఠించవలెను ?

ఏ రాశుల వారు ఏ మంత్రాలు పఠించవలెను ?

Telugu Flash News

ఏ రాశుల వారు ఏ మంత్రాలు పఠించవలెనో చూద్దాం : ఈ క్రింద తెలిపిన మంత్రమును గురుముఖతః స్వీకరించి ఫలితములు పొందురనుటలో సందేహము లేదు.

  1. మేషరాశివారు : ఓం. క్రీం. లక్ష్మీనారాయణాయ నమః
  2. వృషభరాశి వారు : ఓం. గోపాలాయ, ఉత్తరధ్వజాయ నమః
  3. మిధునరాశివారు : ఓం. క్లీం. కృష్ణాయ నమః
  4. కర్కాటక రాశివారు: ఓం. హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః
  5. సింహరాశివారు : ఓం. క్లీం. బ్రహ్మణే జగదాధారాయ నమః
  6. కన్యారాశివారు : ఓం. హ్రీం . పీతాంబరాయనమః
  7. తులారాశివారు : ఓం. తత్త్వనిరంజనాయ తారకరాయనమః
  8. వృశ్చికరాశివారు : ఓం. నారాయణాయ నరసింహాయ నమః
  9. ధనురాశివారు : ఓం. శ్రీం. దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః
  10. మకరరాశివారు : ఓం. శ్రీం. వత్సలాయ నమః
  11. కుంభరాశివారు : ఓం. శ్రీం. ఉపేంద్రాయ అచ్యుతాయ నమః
  12. మీనరాశివారు : ఓం. క్లీం. ఉదృతాయ ఉద్గారిణే నమః
-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News