Homeviral newsViral Video: వీడు విచిత్రంగా ఉన్నాడుగా..త‌న షాపుకి వ‌చ్చిన ప్ర‌తి ఒక్కడికి ముద్దులిచ్చేస్తున్నాడుగా..!

Viral Video: వీడు విచిత్రంగా ఉన్నాడుగా..త‌న షాపుకి వ‌చ్చిన ప్ర‌తి ఒక్కడికి ముద్దులిచ్చేస్తున్నాడుగా..!

Telugu Flash News

Viral Video: ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిన త‌ర్వాత సోష‌ల్ మీడియాలో చాలా వీడియోలు తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. దేశం, ప్ర‌పంచంలో జరిగే అనేక విష‌యాలు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఎక్క‌డ ఏం జ‌రిగిన కూడా ఆ విష‌యం కొద్ది నిమిషాల‌లో వైర‌ల్ అవుతుంది. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టే వీడియోలు కొన్ని నెటిజ‌న్స్‌ని తెగ అలరిస్తున్నాయి. ఇవి చూసిన నెటిజ‌న్స్ థ్రిల్ అవుతూ తెగ షేర్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ హెయిర్ స్టైలిస్ట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

ఈ వీడియో ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అంతే కాదు ఆ వీడియో చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. వివ‌రాల‌లోకి వెళితే బ్రియాన్ అనే వ్యక్తి ఎయిర్ స్టైలిస్ట్ కాగా, ఆయన సొంతంగా ఒక సెలూన్‌ను నడుపుతున్నాడు. అయితే ఆయ‌న సెలూన్‌కి ఏ క‌స్ట‌మ‌ర్ వ‌చ్చిన కూడా నుదుటున ముద్దు పెట్టేస్తున్నాడు. అయితే ఒక్క క‌స్ట‌మ‌ర్‌ని కూడా వ‌ద‌ల‌కుండా వాళ్ల నుదిటిని ముద్దాడటం బ్రియాన్‌కు అలవాటు. అలాగే ఆ దృశ్యాలను వీడియో తీయుంచుకుంటూ ఉంటాడు. అలా తీయించుకున్న ఓ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

తాజా వీడియోలో బ్రియాన్.. షాపుకి వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్స్‌కి నుదుటున ముద్దు పెడుతుంటే , క‌స్ట‌మ‌ర్స్ ఏ మాత్రం చిరాకు ప‌డ‌కుండా దాన్ని లైట్ తీసుకుంటున్నారు. ఈ వీడియో ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. నెటిజ‌న్స్ కూడా బ్రియాన్ చేస్తున్న ప‌నిపై వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు. భ‌లే ఫ‌న్నీగా ఉన్నాడుగా ఇత‌గాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైన బ్రియాన్‌కి సంబంధించిన వీడియో మాత్రం అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Pubity (@pubity)

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News