నేను విజయ్ బాగా సన్నిహితoగా ఉంటాము. నాకు సినిమాలకి సంబంధించి ఏదైనా సందేహాలు వస్తే విజయ్ ను అడుగుతాను. మేము అన్ని విషయాలను పంచుకుంటాం. స్నేహితులం మాత్రమే

బిజీ షెడ్యూల్ నుంచి దూరంగా అన్నీ మ‌రిచిపోయి హాయిగా మాల్దీవ్స్ సాగ‌ర‌తీరంలో షికారు చేస్తూ..ప్ర‌కృతి సౌంద‌ర్యాన్ని ఆస్వాదిస్తోంది