Vitamin tablets : కొన్ని విటమిన్ మాత్రలతో ఒత్తైన వెంట్రుకలు వస్తాయని , మరి కొన్ని విటమిన్ మాత్రలతో మీ అందం మెరుగవుతుందని, బరువు తగ్గుతారని అనేక ప్రకటనలు ఉన్నాయి. అవి కొంత మేరకు మంచి ఫలితాలనే పొందగలవు. కానీ, దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని పోషకాహార నిపుణులు అంటున్నారు. విటమిన్-బి6 అధిక మోతాదు ఆకలికి దారి తీస్తుంది. నాడీ వ్యవస్థ ప్రభావితమవుతుంది. విటమిన్-ఎ మాత్రలు కొందరికి సరిపోకపోవచ్చు. అయితే ఎక్కువకాలం వాడటం వల్ల కోమా లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాస్త సురక్షితమని చెప్పుకునే విటమిన్-కె కూడా ఎక్కువగా తీసుకుంటే గుండెజబ్బులు వస్తాయని హెచ్చరించారు.
also read :
PCOS Diet : పాలీసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్ సమస్య ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ?
-Advertisement-