Homebusinessgold and silver rates today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే ?

gold and silver rates today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే ?

Telugu Flash News

gold and silver rates today : ఇటీవల బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా బంగారం, వెండి ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి.

శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,450 కాగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.60,490గా ఉంది. నిన్నటితో పోలిస్తే పది గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగింది. ఇదిలావుంటే… కేజీ వెండి ధర రూ.1000 పెరిగి రూ.78,400కి చేరింది.

gold prices today :

దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

22 క్యారెట్ల బంగారం: రూ. 10 గ్రాములకు 55,600
24 క్యారెట్ల బంగారం: రూ. 10 గ్రాములకు 60,440

ముంబైలో 22 క్యారెట్లు రూ.55,450, 24 క్యారెట్లు రూ.60,490, చెన్నైలో 22 క్యారెట్లు రూ.55,800, 24 క్యారెట్లు రూ.60,870, బెంగళూరులో 22 క్యారెట్లు రూ. 55,450, మరియు 24 క్యారెట్లు రూ.60,490.

తెలంగాణ, ఏపీలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,450గా ఉంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,490గా కొనసాగుతోంది.

-Advertisement-

Silver prices today :

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,400గా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ.78,400, చెన్నై రూ.81,500, బెంగళూరు రూ.77,250, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో వెండి ధర రూ.81,500గా ఉంది.

ALSO READ :

Red Alert in Telangana : జల దిగ్భంధంలో పలు జిల్లాలు.. మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు..

Trains Cancelled : వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు.. ఏయే రైళ్ళంటే ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News