Homeviral newsViral Video: వీడు మాములోడు కాదు..బైక్‌పై తీసుకెళుతూ ప్రియురాలిని నీళ్ల‌లో ప‌డేసిన ప్రియుడు

Viral Video: వీడు మాములోడు కాదు..బైక్‌పై తీసుకెళుతూ ప్రియురాలిని నీళ్ల‌లో ప‌డేసిన ప్రియుడు

Telugu Flash News

Viral Video: ప్రేమ ఎప్పుడు  ఎలా పుడుతుందో చెప్ప‌డం చాలా క‌ష్టం. ప్రేమ‌కు అనేక అర్ధాలు ఉన్నాయి. ప్రేమ పేరుతో కొంద‌రు టైం పాస్ చేస్తుంటే మ‌రి కొంద‌రు మాత్రం సీరియ‌స్‌గా ల‌వ్ చేస్తుంటారు. ప్రేమ పుట్టిన త‌ర్వాత అమ్మాయి , అబ్బాయి మ‌ధ్య ఎంత ర‌చ్చ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

లాంగ్ డ్రైవ్ లు, ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్లడం, గంటలు గంటలు కబుర్లు చెప్పుకోవడం వంటివి స‌హ‌జంగా జ‌రుగుతుంటాయి. అయితే ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య అపార్ధాలు కూడా చోటు చేసుకోవ‌డం కామ‌న్. కొన్ని సార్లు ప్రేమ విఫ‌లం కావ‌డంతో షాకింగ్ నిర్ణ‌యాలు తీసుకుంటూ ఉంటారు.

అలా ఎలా..

తాజాగా ఓ ప్రియుడు వ‌ర్షం వ‌ల‌న బాగా నిండిపోయిన రోడ్డులో ప్రియురాలిని కిందకు దింప‌కుండా బైక్ పై కూర్చోపెట్టే రోడ్డు దాటించాల‌ని అనుకున్నాడు. ప‌ట్టు త‌ప్ప‌డంతో బైక్ ప‌డింది. దాని మీద ప్రియురాలు కూడా ప‌డింది. దీంతో ఆమె నీట త‌డిచి ముద్ద‌యింది.

అయితే ఈ వీడియోని చూసిన కొంద‌రు కావాల‌నే చేశాడు అని అంటుండ‌గా, మ‌రి కొంద‌రు అనుకోకుండా జ‌రిగింద‌ని చెప్పుకొస్తున్నారు. ఏదేమైన ఈ వీడియోకి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంది.

ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కష్టం రాకుండా కాపాడుకోవడం, ఒకరినొకరు విడిచి ఉండలేనంత సాన్నిహిత్యం పెంచుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. కానీ కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి.

వర్షాకాలంలో నగరాలలో రోడ్డు ప‌రిస్థితి ఎలా ఉంటాయో తెలిసిందే. రోడ్ల పై నీరు నిలిచి వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఫలితంగా చాలాసార్లు వాహనాలు పట్టుకోల్పోయి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అలానే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు భావిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Meemlogy (@meemlogy)

-Advertisement-

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News