HomebusinessGold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (20-05-2023)

Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (20-05-2023)

Telugu Flash News

Gold Rates Today: బంగారం ధర ఇవాళ కూడా కాస్త తగ్గింది. అమెరికాలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో అక్కడ ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,980 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇండియాలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ గోల్డ్‌ ధర రూ.300, స్వచ్ఛమైన పసిడి ధర రూ.330 చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర రూ.200 తగ్గింది.

తెలంగాణలోని హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,800 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.60,870 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,000 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.55,800గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.60,870 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 78,000 గా ఉంది.

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.56,250 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,360గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధర ఇవాళ 10 గ్రాములకు రూ.320 తగ్గింది. రూ. 27,980 వద్దకు చేరింది.

Read Also : today horoscope in telugu : 20-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News