HomecinemaSamantha: టార్చ‌ర్ టైం అంటున్న సమంత‌.. ఐస్ గడ్డల తొట్టెలో అలా కూర్చుందేంటి..!

Samantha: టార్చ‌ర్ టైం అంటున్న సమంత‌.. ఐస్ గడ్డల తొట్టెలో అలా కూర్చుందేంటి..!

Telugu Flash News

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మ‌యోసైటిస్ నుండి కోలుకున్న త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. అయితే ఇటీవ‌ల వ‌చ్చిన శాకుంతలం మూవీతో సమంతకు భారీ షాక్ తగిలింది.ప్ర‌స్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తుండ‌గా, దీని కోసం బాగా హార్డ్ వ‌ర్క్ చేస్తుంది.

హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల షూటింగ్ లో పాల్గొంటున్న నేప‌థ్యంలో ఎక్కువ‌గా అల‌సిపోతుంద‌ట‌. దీని కోసం త‌ర‌చు ఐస్ బాత్ చేస్తుందట. అయితే ఈ ట్రీట్మెంట్ టార్చర్ లా ఉందని. ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం పొందాలంటే ఇలా చేయ‌డం తప్పదని సమంత చెప్పకనే చెప్పారు.

సిటాడెల్ లో యాక్ష‌న్ సీన్స్ కోసం సమంత కఠినతరమైన స్టంట్స్ చేస్తుంది. ఆ మధ్య రెండు చేతులకు గాయాలైన ఫోటోలు సమంత సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా, అది చూసిన అభిమానులు ఆందోళ‌న చెందారు.

ఈ సినిమా కోసం చాలా రిస్క్‌లే చేస్తుండ‌గా, స‌మంత‌కు ఈ మూవీ ఎలాంటి ఫ‌లితం ఇస్తుందా అని ప్ర‌తి ఒక్క‌రు చ‌ర్చించుకుంటున్నారు. సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్… ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేయ‌గా, ఇప్పుడు ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తుంది. ఇందులో కొన్ని బోల్డ్ స‌న్నివేశాలు కూడా ఉంటాయ‌ని టాక్.

also read :

Employment : రానున్న ఐదేళ్లలో ఏ ఉద్యోగాలకు డిమాండ్‌ ఉంటుందంటే.. WEF నివేదికలో ఆసక్తికర అంశాలు

-Advertisement-

Shriya Saran : ఇలాంటి ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News