HomecinemaIleana: పెద్ద షాక్ ఇచ్చిన ఇలియానా.. పెళ్లి కాకుండానే త‌ల్లి అవుతుందా?

Ileana: పెద్ద షాక్ ఇచ్చిన ఇలియానా.. పెళ్లి కాకుండానే త‌ల్లి అవుతుందా?

Telugu Flash News

Ileana: గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు ఓ ఊపు ఊపిన ఈ భామ ఇప్పుడు కెరీర్‌ పరంగా స్ట్రగుల్‌ అవుతుంది. ఆమె ప్రేమలో పడి విఫలమైన తర్వాత పలు అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంది.వాట‌న్నింటిని దాటుకొని ఇప్పుడు మ‌ళ్లీ న‌టిగా బిజీ అయ్యే ప్ర‌య‌త్నం చేస్తుంది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఇలియానా తాజాగా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. షాక్‌తో కూడిన శుభవార్త అనే చెప్పాలి. చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో `మామా` అంటూ ఉన్న చైన్‌ని షేర్ చేస్తూ.. ఇక సాహసయాత్ర ప్రారంభమవుతుంది అని రాసి ఉన్న టీషర్ట్ ని త‌న పోస్ట్‌లో పంచుకుంది ఇలియానా.

also read : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. త్వరపడండి!

ఈ ఫోటోలకు ఆమె పోస్ట్ పెడుతూ, `కమింగ్‌ సూన్‌, నా చిన్నారి డార్లింగ్‌ని కలిసేందుకు ఆతృతతో ఉన్నాను అని కామెంట్ పెట్ట‌డంతో ఇలియానా ఇంత సడెన్‌గా తన ప్రెగ్నెన్సీని ప్రకటించడం ఏంట‌ని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇప్పటి వరకు తన పెళ్లి మ్యాటర్‌ బయటకు రాలేదు. కనీసం ఆమె ప్రేమలో ఉన్నారనే వార్త కూడా ఎక్క‌డా విన‌లేదు. ఇప్పుడు సడెన్‌గా ఈ ప్రెగ్నెన్సీ ఏంట‌ని అంద‌రు షాక్ అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News