Health Tips | ఆరోగ్య చిట్కాలు
- అజీర్తితో బాధపడుతుంటే ఒక గ్లాసు పాలలో మూడు వెల్లుల్లి రేకలను చిదిమి మరిగించి, ఆ పాలను తాగితే సత్వర ఉపశమనం కలుగుతుంది.
- ప్రతిరోజూ అరటిపండు తింటే శక్తితోపాటు జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది.
- ముక్కు నుండి రక్తం కారుతుంటే ఐస్ క్యూబ్ లను పెట్టాలి. రక్తం కారడం తగ్గుతుంది.
- పంటి నొప్పి వచ్చినప్పుడు నొప్పి ఉన్నచోట లవంగనూనె రాస్తే నొప్పి ఉపశమిస్తుంది.
- కడుపునొప్పితో బాధపడుతుంటే జీలకర్ర పొడిలో చక్కెర కలిపి బాగా నమిలి తింటే సరి.
- నోరు చెడువాసన వస్తుంటే అయిదు గ్లాసుల నీరు త్రాగితే ఆ దుర్వాసన పోతుంది.
- ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఐదు తులసి ఆకులను తింటుంటే హెపటైటిస్, టైఫాయిడ్ వంటి వ్యాధులను నివారించవచ్చు.
- ఒక టీ స్పూను శొంఠిపొడిలో పావు టీ స్పూను జీలకర్ర, పావు టీ స్పూను చక్కెర కలిపి తింటే దగ్గు తగ్గుతుంది.
- యూరినరీ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో చిటికెడు యాలకుల పొడి కలిపి తాగాలి.
also read :
Rajamouli: తారక్, చరణ్ నాతో బలవంతంగా వోడ్కా తాగించారు అంటూ రాజమౌళి షాకింగ్ కామెంట్స్
Women’s Day Special : ఓ రైతుకు ఐదుగురు కుమార్తెలు.. అందరూ ఐఏఎస్ అధికారులే!
H3N2 Virus : ఏడు రోజులైనా జ్వరం, దగ్గు తగ్గడం లేదా? ఐసీఎంఆర్ కీలక హెచ్చరిక!
-Advertisement-