HomecinemaChiranjeevi: చిరంజీవి చెంప కందిపోయేలా కొట్టిన హీరోయిన్.. అస‌లేమైంది..!

Chiranjeevi: చిరంజీవి చెంప కందిపోయేలా కొట్టిన హీరోయిన్.. అస‌లేమైంది..!

Telugu Flash News

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు అన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న త‌న కెరీర్‌లో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చూసారు. ప్ర‌స్తుతం మెగాస్టార్‌గా కొన‌యాడ‌బ‌డుతున్నాడు. త‌న కెరీర్‌లో ఇప్పటికే చిరు 154 సినిమాలు చేసి ఆక‌ట్టుకోవ‌డంతో పాటు చాలా మంది హీరోయిన్స్ తో నటించి అలరించారు. దాదాపు అప్పటి స్టార్ హీరోయిన్స్ అందరితో జ‌త‌క‌ట్టిన చిరంజీవిపై అప్ప‌ట్లో ఓ స్టార్ హీరోయిన్ చేయి చేసుకుంద‌ట‌. అది షూటింగ్ స‌మ‌యంలో కావ‌డం గ‌మ‌న‌ర్హం.

చిరంజీవి కెరీర్‌లో అత‌నితో ఎక్కువ సినిమాలు న‌టించిన హీరోయిన్‌గా రాధికకి పేరు ఉంది. వీరి కాంబో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే ఓ సినిమా షూటింగ్ స‌మ‌యంలో రాధికా.. చిరు చెంప చెళ్లుమ‌నిపించింద‌ట‌.

ఆ స‌మ‌యంలో చిరంజీవి చెంప ఎర్ర‌గా కందిపోయింద‌ని అంటారు. రాధికా చిరంజీవిని చెంప దెబ్బ కొట్టే సీన్ లో ఎన్ని సార్లు ట్రై చేసిన ఆ షాట్ సరిగ్గా రాక‌పోవ‌డంతో చివరకు ఏం చేయాలో తెలియక.. గట్టిగా కొట్టేసిందట రాధికా.

అయితే షాట్ ఓకే అయినా కూడా రాధికా మాత్రం అలా కొట్టినందుకు చాలా బాధపడింద‌ట‌.. అయితే అది గమనించిన చిరంజీవి … ఏం ప‌ర్లేదు అని త‌న‌ని కూల్ చేశాడ‌ట‌.

also read :

Sobhita Dhulipala hot instagram pics, photos, images 2023

-Advertisement-

Shruti Haasan hot and stylish black dress photos 2023

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News