healthy snacks for weight loss : ఆరోగ్యంగా ఉండాలనుకొనే వారు క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అధిక బరువుతో బాధపడుతున్న వారు ఆహారం తీసుకొనే విషయంలో కాస్త జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. హెల్తీ స్నాక్స్ తయారు చేసుకొని తినడం వల్ల బరువు తగ్గుతారని డైటీషియన్లు చెబుతున్నారు. ప్రోటీన్ రిచ్ చీట్ మీల్ తీసుకుంటే బరువు తగ్గడం చాలా సులభమని స్పష్టం చేస్తున్నారు. డైట్ చేసినప్పుడు కొన్ని రకాల క్రేవింగ్స్ ఉంటాయి. అవి ప్రోసెస్డ్ ఫుడ్ లేక జంక్ ఫుడ్ అయితే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు.
1. బనానా వాల్నట్ బ్రౌనీలు తినడం వల్ల బరువు తగ్గడం ఈజీగా అవుతుంది. దాంతో పాటు ఆరోగ్యం మెరుగవుతుంది.
2. లో ఫ్యాట్ తవా పకోడా కూడా తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా 22.3 గ్రాముల ప్రోటీన్‌ను పొందవచ్చు.
3. పకోడా తినడం వల్ల వెయిట్ లాస్‌తో పాటు ప్రోటీన్లు కూడా మన శరీరానికి దక్కుతాయి.
4. రోటీ పిజ్జా తయారు చేసుకొని తింటే 28 గ్రాముల వరకు ప్రోటీన్ దక్కుతుంది. తప్పక ప్రయత్నించండి
5. స్ప్రౌట్స్ టిక్కీ చాట్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్‌కు ఎంతో సహకరిస్తుంది.
Also Read :
Rana: సమంత మయోసైటిస్‌పై స్పందించిన రానా.. సమస్యలు అందరికి ఉంటాయంటూ కామెంట్
Priya Prakash Varrier Latest Images, Photo gallery 2023