Homewomenadulteration : కల్తీ ని కనిపెట్టడం ఎలా? మీరే తెలుసుకోండి..

adulteration : కల్తీ ని కనిపెట్టడం ఎలా? మీరే తెలుసుకోండి..

Telugu Flash News

మనం తినే ఆహార పదార్థాలలో కల్తీ (adulteration) ని సులభంగా కనిపెట్టవచ్చు. వేరుశెనగ గింజలలో రాళ్ళు ఉంటే ఏరిపారేస్తాం. అన్నీ అలా కనిపించవు. మరి కళ్ళకు కనిపించనివి కనిపెడితే కదా గొప్పతనం. ఆ గొప్పతనం మీకందరికీ రావాలనే..

  1. తేనెను నీటిలో వేస్తే అది కరిగిపోతే కల్తీ జరిగినట్లు.. కరగకపోతే స్వచ్ఛమైనదే !
  2. క్యాసియా చెక్క దాల్చిన చెక్క ఒకేలా ఉంటాయి. సువాసనను బట్టి వాటిని వేరు చేసుకోవాలి.
  3. నేతిని చేతి మీద వేసుకొని బాగా రుద్దితే. ఘాటైన వాసన వస్తే మంచిది.
  4. పాలలో 2 చుక్కల టించర్ వేస్తే అవి నీలిరంగుగా మారితే కల్తీపాలే ! adulteration
  5. ఉప్పు, కర్పూరం ఒక రకంగా ఉన్నా సువాసనతో వేరు చేయవచ్చు.
  6. టీ డికాషన్లో పాలు పోసినపుడు ఆరెంజ్ కలర్ లోకి మారితే అది కల్తీ టీ పొడిగా, బ్రౌన్ కలర్ లోకి మారితే మంచి టీ పొడిగా భావించాలి.
  7. రాయి అనుకొని వజ్రాన్ని వదిలేస్తే..లేదులేండి ! వజ్రాన్ని సులభంగా కనిపెట్టవచ్చు. ఒక గ్లాసుడు మంచినీళ్ళలో వేస్తే నీటిలో మెరిస్తే వజ్రం. మెరవకపోతే రాయన్నమాట.

మరిన్ని కల్తీ లేని స్వచ్చమైన వార్తలు చదవండి :

మీకు fridge లేదని బాధపడుతున్నారా? ఈ టిప్స్ మీ కోసమే

Diabetes : మధుమేహ రోగులు ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

sleeping tips : నిద్ర పట్టడం లేదా ? ఈ 9 చిట్కాలు మీకోసమే..

eye care tips : ప్రపంచ అందాలను చూసే మీ కళ్ళు కాపాడుకోవాలంటే..?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News