Face oils for skin : ఫేస్ ఆయిల్స్‌తో చర్మ సౌందర్యం పెరుగుతుందా.. మరి ఏమేమి ఫేస్ ఆయిల్స్ ఎలా వాడాలో తెలుసుకోండి..
1. ఇటీవల చర్మ సౌందర్యంపై యువత మక్కువ చూపిస్తున్నారు. స్కిన్ కేర్ ఉత్పత్తులు గణనీయంగా విక్రయాలు జరుగుతున్నాయి.
2. చాలామంది తమ చర్మతత్వాన్ని బట్టి ఎలాంటి ఉత్పత్తులు వాడాలో అవగాహన పెంచుకుంటున్నారు. డైలీ స్కిన్ కేర్ రొటీన్‌లో చాలామంది ఫేస్ ఆయిల్స్ వాడుతున్నారు.
3. ఫేస్ ఆయిల్స్ వాటం వల్ల ముఖానికి కాంతి చేకూరుతుంది. చర్మం నిగనిగలాడుతూ ఆరోగ్యంగా మారుతుంది.
4. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో అనేక రకాల ఫేస్ ఆయిల్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి.
5. ఫేస్ ఆయిల్స్‌లో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. అందువల్ల అన్ని చర్మ సమస్యలకూ ఒకే రకమైన ఫేస్ ఆయిల్ పనికి రాదని నిపుణులు చెబుతున్నారు.
6. చలికాలంలో చర్మంపై పగుళ్లు ఏర్పడతాయి. ఇదే సమయంలో ఫేస్ ఆయిల్స్ పూసుకోవడం వల్ల పగుళ్ల సమస్య తగ్గుముఖం పడుతుంది.
7. చర్మాన్ని బట్టి మీకు ఏ రకమైన ఫేస్ ఆయిల్ సరిపోతుందనేది తొలుత తెలుసుకోవాలి. తర్వాత అప్లై చేసుకోవడం ప్రారంభించాలి.
8. బొప్పాయి, ముల్తానీ ప్యాక్‌తో చర్మం పొడిబారడం తగ్గుతుంది. ముడతలుబారిపోకుండా ఉండాలంటే పెరుగు, తేనె ప్యాక్ ట్రై చేయండి.
9. చర్మం మెరిసిపోవాలంటే ముల్తానీ మిట్టీ, స్ట్రాబెర్రీ ప్యాక్ రాసుకోవాలి. ముఖ వర్చస్సు కాంతివంతం అవుతుంది.
10. ముఖంలో గ్లో పెరగాలంటే అలోవెరా జెల్, నిమ్మకాయ ప్యాక్ ట్రై చేయండి. మృత కణాలు తొలగిపోవడానికి తేనె, కాఫీ ప్యాక్ వాడొచ్చు.
also read :
Narendra Modi : పాక్ పత్రికల వాళ్లు పొగిడేంతగా మోదీ ఏం చేశారు?
Krithi Shetty: ఫ్యాన్స్‌తో సీక్రెట్ మీటింగ్ పెట్టిన బేబమ్మ.. అమ్మడి దెబ్బకు అందరు బేజారు